Actor Chandu Whatsapp Chat With karate Kalyani Goes Viral: నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆమెతో సహజీవనం చేస్తున్న చందు అనే నటుడు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం తెలుగు టెలివిజన్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. త్రినయని అనే సీరియల్లో అక్కా తమ్ముళ్లగా నటించిన వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో జీ తెలుగు సీరియల్ టీమ్ అంతా షాక్ అయింది. నిజానికి పవిత్ర జయరాం కర్ణాటక రాష్ట్రానికి…
Actor Chandu Suicide after Pavitra Jayaram Death: సీరియల్ నటి పవిత్ర జయరాం ఆక్సిడెంట్ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు సూసైడ్ చేసుకునే మరణించాడు. మణికొండలోని తన నివాసంలో అతను సూసైడ్ చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇవాళ పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవిత్ర మరణం తర్వాత ఒక యుట్యూబ్…