నవరస నటనా సార్వభౌముడు కైకాలా సత్యనారాయణ అకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులు మహానటుడుకి నివాళులు అర్పిస్తున్నారు. కైకాల సత్యనారాయణతో మంచి అనుబంధం ఉన్న చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా గతేడాది కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు నాడు చిరంజీవి, తన భార్య సురేఖతో కలిసి సత్యనారాయణ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కైకాల సత్యనారాయణ చేపులు పులుసు అడిగాడని గుర్తు చేసుకుంటూ చిరంజీవి, సత్యనారాయణ ఆత్మకి…
Kaikala Satyanarayana: నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుతోనూ తరువాతి తరం స్టార్ హీరోలయిన చిరంజీవి,బాలకృష్ణతోనూ సత్యనారాయణ సొంత చిత్రాలు నిర్మించడం విశేషం.
సత్యనారాయణ హిందీ వారినీ ఆకట్టుకున్నారు. అయితే ఆరంభంలో తెలుగు చిత్రాలను హిందీలో డబ్ చేయగా, వాటి ద్వారా ఉత్తరాది వారికి పరిచయం అయ్యారు సత్యనారాయణ. యన్టీఆర్, అంజలీదేవి నటించిన మహత్తర పౌరాణిక చిత్రం `లవకుశ` హిందీ,బెంగాల్ భాషల్లోనూ అనువాదమై అలరించింది.