Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా చాలా స్పీడ్ గా మూవీ షూటింగ్ ను జరుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మూవీ దాదాపు ఎండింగ్ స్టేజ్ కు…
SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 మూవీపై భారీ అంచనాలున్నాయి. మొన్న మహేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఓ రేంజ్ లో సెన్సేషన్ అయింది. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒడిశా అడవుల్లో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఈ మూవీ షూటింగ్…
టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటన సినీ వర్గాల్లో సంచలనంగా మారడంతో పాటు, చిత్ర బృందానికి ఊహించని ఎదురుదెబ్బగా నిలిచింది. Also Read:Unni Mukundan…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’ సినిమా కోసం హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో…
Akshay Kumar Injured In Housefull 5 movie shooting: సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5 ‘ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అనుకోకుండా కొన్ని వస్తువులు అతనిపై పడ్డాయి. దానివల్ల ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కంటికి…