Pawan Kalyan : విజయ్ సేతుపతి తాజాగా నటించిన మూవీ ఏస్. మొదటి నుంచి మంచి ఇంట్రెస్ట్ పెంచుతున్న ఈ మూవీని మే 23న రిలీజ్ చేస్తున్నారు. ఆర్ముగ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ తో నింపేశారు. ప్రధానంగా విజయ్ సేతుపతితో యోగిబాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇద్దరి కామెడీ మూవీకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ…