కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్‌తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది.
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాటి ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ప్రేమోన్మాది గణేష్‌ను అరెస్ట్ చేశారు పోలిసులు. నిందితుడు గణేష్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.
తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులును హత్య చేసిన ఆంజనేయ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Bomb Threat : కొద్ది రోజుల క్రితం చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Uttarpradesh : లోక్‌సభ ఎన్నికల నిష్పక్షపాతత, పారదర్శకతను ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక యువకుడు బిజెపికి చాలాసార్లు ఓటు వేస్తున్నట్లు కనిపించాడు.
Rajasthan : ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, చండీగఢ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు, ఒక సహచరుడిని అర్థరాత్రి చండీగఢ్‌లో అరెస్టు చేశారు.
Mumbai Crime: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న నేర సంఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.
పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోన్న కేటుగాడ్ని మాల్కాజగిరి పోలీసులు నిన్న (బుధవారం) అరెస్ట్ చేసినట్లు మల్కాజగిరి ఇన్స్పెక్టర్ రాములు వెల్లడించారు.