దేశ వ్యాప్తంగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరగడం జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తుంది.. తాజాగా తమిళనాడు లో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా జనం ఉలిక్కి పడ్డారు.. తమిళనాడు లో దారుణ ఘటన జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడి మృతి చెందారు.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ దారుణ ఘటన తో రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది.. తమిళనాడు…
హైదరాబాద్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది..ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మిస్తున్న ఓ నూతన ఫైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణం చేస్తుండగా ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులకు గాయాలవ్వగా.. వారందరిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద సమయంలో కూలీలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు.. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో అందరు ఉలిక్కి పడ్డారు.. ఇక ఘటనా స్థాలానికి ఇంజినీర్ల బృందం…
హన్మకొండ కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో మంగళవారం జరిగిన తెలంగాణ విద్యా దినోత్సవం వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ విద్యా దినోత్సవం పండుగ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో.. breaking news, latest news, telugu news, accident, crime
అతనికి ఒక రోజు ముందే పెళ్ళి జరిగింది. పెళ్లైన మరుసటి శోభనంకు ఏర్పాట్లు చేశారు. శోభనం జరిగిన తరువాత పెళ్లి కొడుకు మంచంపై విశ్రాంతి తీసుకుంటూ పడుకొని ఉన్నాడు.
బయటి ప్రపంచానికి తెలియాలంటే వెంటనే గుర్తొచ్చేది సోషల్ మీడియా. అందులోనూ రీల్స్ చేస్తే బయటి ప్రపంచానికి త్వరగా తెలుస్తామని నేటి యువత రీల్స్ మోజులో పడిపోయింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఎం భద్రతా వలయాన్ని దాటుకుని ఓ బైకు ముఖ్యమంత్రికి వద్దకు అత్యంత సమీపంగా దూసుకురావడం కలకలం రేపింది.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కినవారిలో 170 మంది తెలుగువారున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రమాద ఘటనలో మృతులు, గాయపడ్డ వారు, మిస్సింగ్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ ఏపీకి చెందిన ప్రయాణికులు 200 మందికిపైగా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి.
Khammam train: రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్స్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ప్రయాణికులు అదుపుతప్పి పడిపోవడం జరుగుతూ ఉంటాయి.