మనదేశం సంస్కృతి, సాంప్రదాయల కు పెట్టింది పేరు.. దైవ భక్తి కూడా ఎక్కువే అయితే.. ప్రతి వీధికి ఒక్క దేవాలయం ఉంటుంది.. గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చెయ్యడం చేస్తుంటారు.. ఆ సమయంలో మనం దేవుడి మీద నిమగ్నమై స్మరిస్తూ చేస్తాము.. గుడి వెనక చాలామంది నమస్కరిస్తారు.. అలా చెయ్యడానికి చాలా అర్థం ఉందని పండితులు అంటున్నారు.. అసలు ఆలయం వెనుక ఎందుకు మొక్కుతారో చాలా మందికి తెలియదు.. దీని వెనక చాలా పెద్ద చరిత్ర ఉందని నిపుణులు…