కరోనా తర్వాత ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.. భీమాను తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. కొన్ని పరిస్థితుల్లో ఆర్ధిక కష్టాలను అధిగమించవచ్చు.. అయితే పాలసీ తీసుకునే ముందు పలు అంశాలను పరిశీలించాలి. చాలా పాలసీలు అందుబాటులో ఉంటాయి. టర్మ్ ప్లాన్ దగ్గరి నుంచి హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయి. అప్పుడు మీ మీద ఆధారపడిన వారికి మీరు లేకున్నా కూడా ఎలాంటి ఆర్థిక కష్టాలు దరి చేయవు… ఇప్పుడు మనం పర్సనల్…