పెళ్ళైన ప్రతి మహిళలు ఖచ్చితంగా గాజులు, బొట్టు, పూలు ఉండటం సహజం.. అయితే గాజులు వేసుకోవాలని పెద్దలు పదే పదే చెబుతుంటారు.. గాజులు మనకు రక్షణగా ఉంటాయి. మహిళలు చేతుల కి గాజులు వేసుకుంటే ఏ కీడు జరగదు. అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులు వేస్తుంటారు. అలా చేయడం వల్ల దిష్టి తగలదు. దోషాలు వంటివి కూడా రాకుండా ఉంటాయి అని పండితులు చెబుతున్నారు.. అమ్మాయిలు అమ్మవారికి ప్రతి రూపాలు.. చేతికి నిండుగా గాజులు ధరిస్తే…
మనం ఎంత కష్టపడి సంపాదించిన సరే.. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది అంటారు..అంటే శని ప్రభావం మన మీద ఉంటే అంతే. అని నిపుణులు చెబుతున్నారు.. ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు.. నిజానికి హిందూ మతంలో మంచి చెడుల కర్మలను శిక్షనిచ్చె దేవుడిగా శనిని పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడికి రాజు, పేద అనే తేడా అసలు ఉండదు. ఏలినాటి…
హిందువులు అందరు పూజలు చేస్తారు.. అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్లేదు.. కానీ కొన్ని నియమాలను తప్పితే.. పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే.. ఆ తప్పులు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరి అంటున్నారు పండితులు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. మాములుగా పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి.…
పాస్తా ప్రపంచంలో అత్యంత ఇష్టపడే ఇటాలియన్ వంటలలో ఒకటి. వివిధ ఆకారాలు పరిమాణాలలో వస్తుంది. ఫ్యూసిల్లి నుండి స్పఘెట్టి వరకు దీనిని వివిధ రకాల సాస్‌లలో వండవచ్చు.. టేస్ట్ అట్లాస్, సాంప్రదాయక ఆహారం కోసం అనుభవపూర్వకమైన ట్రావెల్ ఆన్‌లైన్ గైడ్ ప్రపంచంలో అత్యుత్తమ రేటింగ్ పొందిన పాస్తా వంటకాల జాబితాను విడుదల చేసింది.పప్పర్డెల్లె అల్ సింఘియేల్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది, తరువాత పాస్తా కార్బోనారా, టాగ్లియాటెల్లె అల్ రాగు అల్లా బోలోగ్నీస్ వరుసగా రెండవ, మూడవ…
మన దేశంలో భక్తులు ఎక్కువ.. వీధికి ఒక గుడి ఉంటుంది.. సంప్రదాయాలు పాటిస్తారు..అయితే పండగల సమయంలో వేరే ఊర్లలో ఉన్న ప్రజలు కూడా సొంత గ్రామాలకు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో పండగలను చేసుకుంటారు.. అందులో శ్రావణమాసం అయితే చెప్పనక్కలేదు..అమ్మవారిని ఆరాధించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుందని సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి.. ఈ మాసం ఆగష్టు 17 నుంచి మోదలై వచ్చే…
శ్రావణ మాసం అంటే చాలు వరలక్ష్మి వ్రతం గుర్తుకు వస్తుంది.. పెళ్లయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుమంగళీగా ఉండటంతో పాటు భర్త ఆయుష్షు పెరుగుతుందని వరలక్ష్మి దేవి వరాలు ఇస్తుందని నమ్ముతారు.. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము అనుకునే లోపే కొన్ని కొన్ని సార్లు అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా మహిళలను ఆందోళన కలిగించే…
లక్ష్మీదేవిని సంతోష మాత అని కూడా అంటారు. కుటుంబంలో సంతోషాలతో పాటు డబ్బులకు డోకా ఉండదు. అందుకే ఎక్కువ మంది ఈ అమ్మవారిని పూజిస్తారు.. శ్రేయస్సు, అదృష్టం, డబ్బుకు దేవతగా పూజిస్తారు. అలాగే కుబేరుడిని కూడా సంపద దేవుడిగా భావిస్తారు..భూమి మీద మంచి ఆహ్లాదకరమైన ఉనికికి డబ్బు పునాది అని దాదాపు చాలా మందికి తెలుసు. సంపద వృద్ధి చెందడం అనేది పూర్వపు మంచి కర్మల ఫలితం అని పండితులు చెబుతున్నారు. అందుకే కొందరు వ్యక్తులు ధనవంతులు…
పెళ్ళైన మహిళలకు ముఖ్యమైంది సూత్రం.. మంగళం అంటే శుభం.. సూత్రం అంటే తాడు.. వివాహం అయినా మహిళకి అందం, ఐశ్వర్యం మెడలోనీ తాళిబొట్టే. మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు అనే పెద్దవారు చెబుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.. అసలు మంగళసూత్రం విషయంలో మహిళలు చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. మహిళా మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. చాలామంది…
శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ.. అందుకే ప్రతి పనిని బాగా ఆలోచించి చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు.. ఒక వ్యక్తి జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తి అనేవి లక్ష్మిదేవి దయతోనే చేకూరుతాయి.. లక్ష్మీదేవిని ఆరాధించడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి శుక్రవారమే ఉత్తమమైన రోజు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరని చెబుతారు. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల లక్ష్మిదేవి కోపంగా…
Twin Banana: అరటిపండును ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. అందుకే ఈ తియ్యని అరటిపండును వయస్సుతో సంబంధం లేకుండా అందరు తింటారు..