మహిళలు భర్తల ఆయుష్షు పెరగడం కోసం శాస్త్రంలోని కొన్ని నియమాలను తప్పక తెలుసుకోవాలి.. ముఖ్యంగా గాజుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి.. మహాదేవి శివుడిని అడిగిన ప్రశ్నల్లో ఈ గాజులు కూడా ఒకటి.. శివుడు, పార్వతదేవి సరదాగా కూర్చొన్నపుడు అమ్మ, శివయ్య ను చిలిపి ప్రశ్నలు అడుగుతుంది.. నా మొదటి ప్రశ్న ఏమిటంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు.. అలాగే నా రెండవ…
చుట్టూ నీళ్లు, ఎత్తయిన పర్వతాలు, పచ్చని చీర కట్టినట్లు ప్రకృతి.. చెబుతుంటేనే ఆ ప్రాంతాలను ఊహించుకుంటున్నారు.. అలాంటి ప్రదేశాలంటే ద్వీపాలు గుర్తుకు వస్తాయి.. ఆ ప్రదేశాలను సందర్శించడం వల్ల కలిగే మంచి అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఒక్కమాటలో చెప్పాలంటే సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది.. ఒక్కొక్కరు ఓక్కో అభిరుచిని కలిగి ఉంటారు.. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలకే కాదు ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ…
మనం ఏ పని చేసినా ఒక సమయం, సందర్భం ఉండాలి.. లేకుంటే తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది.. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తసమయంలో కొన్ని పనులు సూర్యోస్తమయం, సూర్యోదయం సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా ఆర్థికంగా మానసికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అస్సలు చెయ్యకూడదని నిపుణులు అంటున్నారు… అవేంటో ఒక్కసారి చూద్దాం.. పొద్దు పోయే సమయాల్లో తులసి మొక్కను తాకకూడదు. తులసి మొక్క వద్ద దీపాన్ని వెలిగించవచ్చు…
భారతీయులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో విష్ణువు కూడా ఒకరు.. హిందూ మతానుసారం సృష్టికి సంరక్షకుడు, రక్షకుడు మహా విష్ణువు. ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వస్వం వ్యాపించినవాడు. పురాణాల ప్రకారం 22 సార్లు పునర్జన్మ పొందాడు మహా విష్ణువు. అందులో సృష్టిని రక్షించడానికే ఏకంగా 10 జన్మలను ఎత్తేడు. నరసింహుని పురాణం విష్ణువు సర్వవ్యాప్తి అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. కృష్ణుని రూపంలో భగవంతుడు కర్మయోగం ప్రాముఖ్యత ఏమిటో తెలిపాడు.. విష్ణు మూర్తిని ఎలా పూజిస్తే మంచి జరుగుతుందో…
గృహప్రవేశం చేసినప్పుడు, పెళ్లి జరిగినపుడు, ఏదైనా సమస్యలు ఉన్నా హోమాలను చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక దేవాలయంలో కూడా చాలామంది హోమాలు చేస్తూ ఉంటారు. అసలు హోమాలు ఎందుకు చేయాలి?.. నిజంగానే హోమాలు చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటుంది.. హిందూ మత విశ్వాసం ప్రకారం హోమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరి జాతకంలో అయిన దోషం ఉంటే దానికి పరిహారంగా హోమాన్ని చేస్తారు. అప్పుడు కచ్చితంగా దోషానికి…
దానం అనేది మనిషి చెయ్యగలిగే గొప్ప పని.. దానం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే అన్ని రకాల దానధర్మాలు నిజంగా సమానమైన శుభ ఫలితాలను ఇస్తాయా? కొన్ని విరాళాలు పెద్ద విరాళాలుగా పరిగణిస్తారు, అయితే కొన్ని వస్తువులను ఎప్పుడూ విరాళంగా ఇవ్వకూడదని సలహా ఇస్తారు..దానధర్మం గ్రహ సంబంధమైన బాధల నుండి ఉపశమనం పొందడమే కాకుండా వివిధ పాపాల నుండి విముక్తులను చేస్తుంది. జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి వివిధ రకాల దానధర్మాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. ప్రత్యేక…
భారతీయ డెజర్ట్‌లు, ప్రత్యేకించి, వాటి విశిష్ట సమర్పణలకు ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందాయి. టేస్ట్ అట్లాస్ ‘ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ ప్రదేశాలు’ యొక్క తాజా ర్యాంకింగ్‌లలో కూడా ఇదే కనిపిస్తుంది..ఫుడ్ గైడ్ ఇలా పేర్కొన్నాడు, ‘పాక గమ్యస్థానాలతో సమృద్ధిగా ఉన్న ప్రపంచంలో, ఆహ్లాదకరమైన ట్రీట్‌లను మాత్రమే కాకుండా చరిత్ర యొక్క రుచిని అందిస్తూ వెలుగులు నింపేవి ఉన్నాయి.’ ఈ ‘అభయారణ్యం’ అత్యంత గుర్తించదగిన కేక్‌లు, పేస్ట్రీలు మరియు స్వీట్‌లను అభిరుచి మరియు కచ్చితత్వంతో రూపొందిస్తున్నట్లు అది పంచుకుంది.…
భారతీయులకు దైవారాధన ఎక్కువ.. ఉదయం సాయంత్రం దేవుడికి దీపం పెట్టి పూజలు చేస్తారు.. ఎప్పుడు పడితే అప్పుడు పూజ చెయ్యకూడదు.. ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. దీపారాధన ఉదయం, సాయంత్రం రెండు సమయాలలో చేయడం మంచిది. తెల్లవారుజామున, సాయంత్రం ఇలా రెండు గడియల్లో దీపారాధన చేస్తేమంచి ఫలితాలు కనిపిస్తాయి. సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటలలోపు సమయాన్ని అమృత ఘడియలుగా భావిస్తారు. ఎవరైతే సూర్యోదయానికి ముందు…
మనిషి జీవితం అంటే ఎప్పుడు ఏదొక సమస్య.. అందుకే దేవుడిని పూజిస్తారు.. దేవుడు కష్టాలను నెరవేరుస్తాడని నమ్ముతారు.. అందుకే దేవుళ్ళకు ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.. అయితే దేవుడిని పూజించేటప్పుడు పువ్వులను పెడతారు.. పూలు లేకుండా పూజలు చెయ్యరు.. పండితులు కూడా పువ్వు లేకుండా పూజ చేస్తే ఆ పూజ అసంతృప్తిగానే ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే హిందువులు ఎంతో మంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు.. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వు అంటే ఇష్టం ప్రీతికరం. అలా ఆ…
కృష్ణ జన్మాష్టమి రోజు హిందువులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు.. ఈ కృష్ణ జన్మాష్టమి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు.. ఇకపోతే జన్మాష్టమి పూజ సమయంలో ఏ మంత్రాలను పఠిస్తే శ్రీకృష్ణుని ప్రతి కోరిక నెరవేరుతుందో చూద్దాం..ఏడాది ఈ పండుగను సెప్టెంబర్ 6 జరుపుకోనున్నారు.. జన్మాష్టమి పూజ సమయంలో ఏ మంత్రాలను పఠిస్తే శ్రీకృష్ణుని ప్రతి కోరిక నెరవేరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. సనాతన ధర్మంలో జన్మాష్టమి పండుగను చాలా పద్దతిగా…