మనం ఏదైనా ఒక పని చేసే ముందుకు ఒక సమయం సందర్బం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు, మానసిక సమస్యలకు కారణం అవ్వవచ్చు. అటువంటి వాటిలో గోర్లు కత్తిరించడం కూడా ఒకటి.. గోర్లు కత్తిరించడం అనేది ఒక రోజు అనేది ఉంటుందని అప్పుడు మాత్రమే కత్తిరించాలని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఏ రోజు కత్తిరించుకుంటే మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. గోర్లు కత్తిరించుకోవడానికి సోమవారం…
ఆడవాళ్లు ఎంత సంతోషంగా ఉంటే ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది అంటూ పెద్దలు చెబుతున్నారు..అందుకే స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒక ఇంట్లో మగవాళ్ళు పుట్టినప్పుడు కంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ ఇంట్లో చాలా సంతోషం మరియు ఆనందం కలుగుతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు..ఇక నట్టింట్లో అస్సలు ఏడ్చితే ఆ ఇంటికి శని పట్టుకుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. అంతేకాదు పురాణాల్లో ఆడవాళ్ల గురించి ఎన్నో విషయాలను చెప్పారు.. ఎప్పుడూ…
మన హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది.. రెండు మనసులను మంగళ సూత్రం తో కలిపే ఈ పెళ్లికి బ్రహ్మ ముహూర్తం చూసి మూడు ముళ్ళు వేయిస్తున్నారు.. అదే విధంగా పెళ్లి కి ముందు తర్వాత కూడా ప్రతి కార్యానికి ముహూర్తం చూసే చేస్తున్నారు..పెళ్లి తర్వాత జరిగే మొదటి రాత్రి కార్యానికి కూడా ముహూర్తం చూసే వధూ వరులను గదిలోకి పంపిస్తారు.. దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు.. ఈరోజు మనం…
భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది..దేవుడు వేసే బంధం అని చాలా పవిత్రంగా భావిస్తారు..అయితే పూర్వకాలం నుండి పెళ్ళికి ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి.కానీ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో అనేక రకాల పొరపాట్లు చేస్తూ పెళ్లిని చాలామంది పట్టించుకోవడం లేదు.ఇక పెళ్లి అనేది గతంలో అయితే జీవితంలో ఒకేసారి వచ్చేది.కానీ ఈ మధ్య కాలంలో చాలామంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. నిజానికి జీవితం ఒకరితోనే ముడిపడి ఉంటుంది.. అయితే పెళ్లి విషయంలో కొన్ని…