ఈరోజుల్లో పొయ్యి, స్టవ్ లపై ఎవ్వరు నీటిని కాచుకోవడం లేదు.. దాదాపు అందరు వేడి నీటి కోసం గీజర్ లను వాడుతున్నారు.. అయితే, వీటిని సరిగ్గా వాడకపోతే అవి పేలడం జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పవర్ ఒకేసారి ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి టైమ్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవేంటో తెలుసుకుందాం.. గీజర్లని ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే వేడెక్కుతుంది. దీంతో పేలే చాన్స్ ఉంటుంది. మనలో చాలా…