Abdul Kalam Biopic into Cards again: ఇస్రో సైంటిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఏకంగా రాష్ట్రపతి అయ్యేవరకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. చిన్న స్థాయిలో ఉన్నవారు కూడా అవినీతికి అలవాటు పడి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఆయన చనిపోయే నాటికి కొన్ని పుస్తకాలు, రెండు జతలు బట్టలు తప్ప ఆయన పేరు మీద
Abhishek Agarwal Comments on Tiger Nageswara Rao Flop or Hit: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందని అనుకుంటే అందుకు భిన్నంగా రిజల్ట్ వచ్చింది. స్టు�
అభిషేక్ అగర్వాల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రముఖ నిర్మాతగా దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు.కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్స్ అందుకొని మంచి ఫామ్ లో వున్నారు అభిషేక్ అగర్వాల్..తాజాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావ
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తోంది.
కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, వ్యాక్సిన్ వార్, నెక్స్ట్ నిఖిల్ తో ‘ది ఇండియా హౌజ్’ లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు నిర్మాత అభిషేక్ అగర్వాల్. భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమాలని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న అభిషేక్ అగర్వాల్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా ‘టైగర్ నాగేశ్వర ర�
Abhishek Agarwal comments on national awards: ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు జాతీయ అవార్డులు రావడం చాలా అనందంగా ఉందని, ఇది ప్రజల సినిమా అని దేశ ప్రజలే ఈ అవార్డులు గెలుచుకున్నారని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ
Adipurush:ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం 'టక్కర్' టీజర్ ను అతని బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా నటించింది.
క్రిష్ సిద్ధిపల్లి హీరోగా నటిస్తున్న సినిమా 'రేవ్ పార్టీ'. ఈ తరహా పార్టీలు ఎలా జరుగుతుంటాయి, అందులో ఎలాంటి డ్రగ్స్ వాడుతుంటారు? రాజకీయనేతలు ఈ తరహా పార్టీలను ఎందుకు ప్రోత్సహిస్తారనే అంశాలను ఈ సినిమాలో స్పృశించబోతున్నారు దర్శకుడు రాజు బోనగాని.
'కార్తికేయ -2' సినిమా నిఖిల్ కు జాతీయ స్థాయిలో ఘన విజయాన్ని సాధించడంతో పాటు అవార్డులను అందిస్తోంది. తాజాగా పాపులర్ ఛాయిస్ కేటగిరిలో బెస్ట్ యాక్టర్ గా నితిన్ అవార్డును అందుకున్నాడు.