Home
Abhishek Agarwal
Abhishek Agarwal News
-
Karthikeya 2: నిఖిల్ రేంజ్ మామూలుగా లేదుగా!
'కార్తికేయ -2' సినిమా నిఖిల్ కు జాతీయ స్థాయిలో ఘన విజయాన్ని సాధించడంతో పాటు అవార్డులను అందిస్తోంది. తాజాగా పాపులర్ ఛాయిస్ కేటగిరిలో బెస్ట్ యాక్టర్ గా నితిన్ అవార్డును అందుకున్నాడు. -
Vivek Agnihotri: ‘ది వాక్సిన్ వార్’ లో ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ!
'ది కశ్మీర్ ఫైల్స్' ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ది వాక్సిన్ వార్'లో 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ నటిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన తాజా షెడ్యూల్ లో ఆమె పాల్గొంటున్నారు. -
Tiger Nageswara Rao: మాస్ మహరాజాతో యాక్షన్ సీక్వెన్స్!
మాస్ మహరాజా రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బయోగ్రాఫికల్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' తాజా షెడ్యూల్ ఓ ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో పూర్తయ్యింది. ఇందులో హేమలతా లవణం పాత్రను రేణు దేశాయ్ పోషిస్తుండటం విశేషం. -
Sukumar: ఆ ముగ్గురి కలయికకు కారణం ఏమిటో!?
'పుష్ప' చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న సుకుమార్ ను 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శక నిర్మాతలు వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కలుసుకున్నారు. దీనితో ఈ ముగ్గురి కాంబినేషన్ లో మూవీ రాబోతోందనే ప్రచారం ఊపందుకుంది! -
The Kashmir Files: ‘ఐఎండీబీ’ నెంబర్ వన్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విడుదలైన సినిమాలలో అభిమానుల అభిప్రాయం ప్రకారం మోస్ట్ పాపులర్ మూవీస్ లిస్ట్ ను విడుదల చేసింది ‘ఐఎమ్ డిబి’ (ద ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) సంస్థ. అయితే ఈ సంస్థ 7 లేదా ఆపై రేటింగ్ ఉన్న సినిమాలనే ప్రామాణికంగా తీసుకుని ఈ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో హైదరాబాదీ అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రథమ స్థానాన్ని, ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్2’… -
Vijayendra prasad: ‘రజాకార్ ఫైల్స్’ మూవీ రావడం ఖాయమా?
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ వచ్చిన దగ్గర నుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం వెండితెరపైకి ఎక్కాలని భావిస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద మరో సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే… తాజాగా కేంద్ర… -
The Kashmir Files: వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కాంబోలో మరో రెండు సినిమాలు!
పోస్ట్ పేండమిక్ విడుదలైన హిందీ చిత్రాలలో ‘ద కశ్మీర్ ఫైల్స్’ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఐదో వారాంతానికి ఆ సినిమా రూ. 250.73 కోట్ల గ్రాస్ వసూలూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీకెండ్ లో పెద్ద సినిమాల నుండి ఎలాంటి పోటీ లేకపోవడంతో లిమిటెడ్ స్క్రీన్స్ లోనే ఈ మూవీ శుక్రవారం 50 లక్షలు, శనివారం 85 లక్షలు, ఆదివారం 1.15 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి రూ. 250 కోట్ల… -
Abhishek Agarwal : పవన్ తో “ది కాశ్మీర్ ఫైల్స్” ప్రొడ్యూసర్
“ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం హిందీలోనే విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. అయితే తాజాగా “ది కాశ్మీర్ ఫైల్స్” నిర్మాత అభిషేక్ అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. అసలు… -
Tiger Nageswara Rao : ప్రీ లుక్, లాంచ్ కు టైమ్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే “ఖిలాడీ”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రవితేజ కొత్త చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” ఇటీవలి కాలంలో చాలా మంది ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్ ను మేకర్స్ తాజాగా షేర్ చేశారు. Tiger Nageswara Rao ప్రీ లుక్,… -
Abhishek Agarwal: ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఎవరికి అంకితమంటే…
ఇవాళ దేశం మొత్తం మీద రెండు పదాల గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’, రెండు ‘హిజాబ్’! కశ్మీర్ లోని హిందూ పండిట్స్ ను 1990లో అత్యంత దారుణంగా కశ్మీర్ లోయ నుండి పాక్ ప్రేరిత ఉగ్రవాదులు బయటకు పంపిన వైనాన్ని ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఇక హిజాబ్ ధారణతో విద్యాలయాలకు వెళ్తామనడం కరెక్ట్ కాదంటూ కర్నాటక హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో…
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!