MahaBharat : తెలుగు, తమిళ పరిశ్రమల్లో అనేక మంది దర్శకులు మహాభారతం పై సినిమా తీయాలనుకుంటున్నారు. అందులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు.
Bhamakalapam 2 Teaser: వెబ్ సిరీస్ లు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఓటిటీ మేకర్స్ సైతం అభిమానులకు కొత్తదనాన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతూ ఆహా ఓటీటీ ఎంతగానో పాపులర్ అయింది.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అందించిన ఆహా ఓటీటీ తాజాగా మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
రాహుల్ విజయ్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ జరుపుకున్న చిత్ర బృందం ఇటీవల మలి షెడ్యూల్ కోసం గోవా వెళ్ళింది. అక్కడే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని గుమ్మడి కాయ కూడా కొట్టేసింది. ఈ చిత్రానికి మేఘా ఆకాశ్ తల్లి బిందు ఆకాశ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ.…