Kalam : వెండితెరపై మరో సంచలన బయోపిక్ ను చూడబోతున్నాం. అదే మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్. ‘కలాం’ పేరుతో ఈ బయోపిక్ ను ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ధనుష్ ఇందులో కలాం పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ అనౌన్స్ చేస్తూ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అబ్దుల్ కలాం షాడో పిక్ ను అనుబాంబు పేలుతున్న…
KBC 16: 2000 ఏడాది నుండి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అభిమానులకు ఎంతగానో చేరువైంది. ప్రజలు వారి జ్ఞానం ఆధారంగా ఈ క్విజ్ షో నుండి లక్షల డబ్బును పొందారు. కొందరు ఈ షో నుండి కోటీశ్వరులుగా ఎదిగారు. అయితే గత 24 ఏళ్లలో ఎన్నడూ జరగనిది తాజా సీజన్ 16లో జరిగింది. ఈ క్విజ్ షో పోటీదారుడు అమితాబ్ బచ్చన్‌ను తన ప్రత్యేకమైన అభ్యర్థనతో ఆశ్చర్యపరిచాడు. అదేంటంటే.. ఇతర పోటీదారులకు అవకాశం ఇవ్వడానికి కోల్‌కతా నుండి…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం జీవితం అందరికీ స్పూర్తి.. ప్రస్తుతం కులాలు మతాలను రాజకీయాల కోసం విభజిస్తున్న పరిస్థితి నెలకొంది అని ఆమె అన్నారు.
హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ ప్రారంభం అయింది. మిథాని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు. రూ. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఇది. వన్ వే రోడ్డుగా 3 లైన్లతో 12 మీటర్ల వెడల్పు కలిగి వుంది. మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ అందంగా తీర్చిదిద్దారు. 2018 ఏప్రిల్‌లో ఎస్ఆర్‌డీపీ కింద…