ఒక సినిమా రికార్డుని ఇంకో సినిమా బ్రేక్ చెయ్యడం అనేది మామూలే. ప్రతి ఇండస్ట్రీలో ఏ సినిమా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా ఎదో ఒక రికార్డ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అయితే ఆమిర్ ఖాన్ క్రియేట్ చేసిన ఒక రికార్డ్ మాత్రం కొన్ని సంవత్సరాలుగా టాప్ లోనే ఉంది. దంగల్ మూవీతో ఆమిర్ ఖాన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాశాడు. హిందీ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే దాదాపు నాలుగు వందల కోట్లు కలెక్ట్…
హీరో అనగానే మంచి ఫిజిక్ మైంటైన్ చేయాలి, ఎప్పుడూ మేకప్ లో ఉండాలి, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో కనిపించాలి, గడ్డంపై రకరకాల ప్రయోగాలు చేయాలి, మోస్ట్ ట్రెండీ అవుట్ ఫిట్స్ వేసుకోవాలి, వయసు తెలియకుండా కాపాడుకోవాలి, ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా స్టైల్ ఐకాన్ లా కనిపించాలి. అప్పుడే ఆ హీరో ఫోటోలు అభిమానులకి కిక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ప్రతి హీరో కథ ఇదే అయితే ఒక్క…
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ, సినీతారలపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్లో మాదకద్రవ్యాల వాడకం విరివిగా ఉందని ఆయన అన్నారు.
Aamir khan loose Rs 100crores: మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరొందిన అమిర్ ఖాన్ ఇరవై ఎనిమిదేళ్ళ నాటి హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ‘లాల్ సింగ్ చడ్డా’ అంటూ రీమేక్ చేశారు. బహుశా అమిర్ కు, ‘ఫారెస్ట్ గంప్’ హీరో టామ్ హ్యాంక్స్ కు పోలికలు ఉన్నాయని ఎవరైనా అన్నారేమో!ఈ సినిమా ఆగస్టు 11న జనం ముందు నిలచి, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ‘లాల్ సింగ్ చడ్డా’ హిందీ సినిమా వసూళ్ళతో పోల్చి…
Vijaya Shanthi: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పించారు.