Ira Khan-Nupur Shikhare: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ త్వరలో తన ప్రియుడు నూపుర్ శిఖరేను పెళ్లాడబోతోంది. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.
Genelia: బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా తెలుగు అమ్మాయిగా మారిపోయింది. ఈ సినిమా తరువాత ఆమెను జెనీలియా అని కాదు.. హా.. హా.. హాసిని పిలుస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో స్టార్ హీరోల సరసనే కాదు కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
Aamir Khan reveals wedding date of his daughter Ira Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా అందరూ పిలుచుకునే అమీర్ ఖాన్ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. తాజాగా తన కూతురు పెళ్ళికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తాలకు జన్మించిన ఐరా ఖాన్ ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ను వివాహం చేసుకోగా వారి నిశ్చితార్థం 2022 నవంబర్ 18న…
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ సాయిపల్లవి. ఈ సినిమా తరువాత.. తన సినిమాల ఎంపికతో, వ్యక్తిత్వంతో ముద్దుగుమ్మ అందరిని ఫిదా చేసి లేడీ పవర్ స్టార్ అనే బిరుదును అందుకుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటినుంచో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే.. కానీ, ఇప్పటివరకు అది సెట్ అవ్వలేదు. పుష్ప తరువాత బన్నీ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు..
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. భారీ బడ్జట్ పెట్టి, ఎంతో హోప్ తో చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఆమిర్ ఖాన్ బ్రేక్ తీసుకొని కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సినిమాకి దూరంగా ఉన్న ఆమిర్ ఖాన్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకోని విడాకులు తీసుకున్నాడు. రీసెంట్ గా ప్రొడ్యూసర్ కిరణ్ తో రెండేళ్ల క్రితమే విడిపోయిన ఆమిర్ ఖాన్, ప్రస్తుతం యంగ్ హీరోయిన్…
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఆమె పఠాన్ గురించి సానుకూలంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.