తమిళ స్టార్ హీరో విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వయసు పెరుగుతున్నా కూడా ఎక్కడ తగ్గేదేలే అంటున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు.. అయితే తాజాగా ఈయన నటించిన ఓ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో 23 ఏళ్ల తర్వాత రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. కమల్ హాసన్ తమిళ్ మూవీ ‘ఆళవందన్’ ఏకంగా థియేటర్లలో రిలీజ్ అయిన 23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ…