Aakash Chopra React on Shubman Gill to bat at No 3: భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. భారత క్రికెట్‌లో విజ్ఞప్తులు చేయడం సాధారణంగా జరగవు అని అన్నాడు. పాలనా స్థానంలో ఆడాలనుందని మేనేజ్‌మెంట్‌కు ఆటగాడు చెప్పడం ఇది వరకు చూడలేదన్నాడు. వెస్టిండీస్‌తో జర�