ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్… ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. కొండపొలం, రంగరంగ వైభవంగా రెండు సినిమాలు కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అందుకే ఈ సారి హిట్ కొట్టాలని మాస్ బాట పట్టాడు. మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి ‘ఆదికేశవ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్……