ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా ఎం. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం కిరాతక. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన కిరాతక టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు కిరాతక ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్…
విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం కానుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది…
బి.జయ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘లవ్లీ’. 2012 మార్చి 30న విడుదలైన ఈ చిత్రంలో ఆది, శాన్వీ జంటగా నటించగా… నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను సాధించింది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్, ఆర్జే సినిమా బ్యానర్లపై ఆర్.ఆర్. వెంకట్, బి.ఎ. రాజు సంయుక్తంగా నిర్మించిన ‘లవ్లీ’ మూవీ సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా…