తొలి చిత్రం 'టాప్ గేర్'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కె. శశికాంత్ ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధమౌతున్నాడు. ఓ ప్రముఖ కథానాయకుడి కోసం శశికాంత్ కథను తయారు చేస్తున్నాడు.
Aadi Saikumar: ఈ యేడాది ఎక్కువ చిత్రాలలో నటించిన హీరోగా ఆది సాయికుమార్ నిలిచారు. ఈ యేడాది ఇప్పటికే ఆది నటించిన నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. కాగా, డిసెంబర్ 30న ఆది తాజా చిత్రం 'టాప్ గేర్' జనంముందు నిలవనుంది.
విలక్షణ నటుడు ‘సాయి కుమార్’ కొడుకు ‘ఆది సాయి కుమార్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాప్ గేర్’. శశికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ‘రియా సుమన్’ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకి రానున్న ‘టాప్ గేర్’ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఈ మూవీ ట్రైలర్ ని ల
సాయి కుమార్ తనయుడు ఆది నటించిన చిత్రాలు ఈ యేడాది ఇప్పటికే నాలుగు జనం ముందుకు వచ్చాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో 'సి.ఎస్.ఐ. సనాతన్' రాబోతుండగా, 30వ తేదీ 'టాప్ గేర్' వస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అదే జరిగితే ఈ యేడాది ఆది నటించిన చిత్రాలు ఆరు విడుదలవుతున్నట్టు!
Aadi Saikumar Tees Maar Khan Trailer Review: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం రూపుదిద్దుకుంది. ‘నాటకం’ వంటి భిన్న కథాంశ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో డా. నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 19న ‘తీస్ మార్ ఖాన్’ మూవీ జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా �
రచయిత, చిత్ర నిర్మాత కోన వెంకట్ సైతం వెబ్ సీరిస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. జీ 5 సంస్థతో కలిసి ఆయన ‘పులి-మేక’ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరిస్ నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ హీరోగా ర�
‘ప్రేమ కావాలి’ సినిమాతో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన ఆది సాయికుమార్.. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం పరి తపిస్తున్నాడు. ట్రెండ్‌కి తగ్గట్టు రకరకాల ప్రయోగాలు చేస్తోన్నా, ఏదీ కలిసి రావట్లేదు. అయినా పట్టు వదలకుండా వరుస సినిమాలు చేస్తోన్న ఆది.. ఇప్పుడు ‘తీస్ మాస్ ఖాన్’గా రాబోతున్నాడు. చకచకా పనులు ముగించుకుం�