స్తాద్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించిన ‘ది వారియర్’ చిత్రం గురువారం జనం ముందుకు వచ్చింది. లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ‘గురు’ అనే ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. అల్లు అర్జున్ ‘సరైనోడు’లో వైరం ధనుష్ అనే స్టైలిష్ విలన్ గా నటించిన ఆది, ‘ది వారియర్’లో పూర్తి కాంట్రాస్ట్ ఉన్న మాస్ విలన్ ‘గురు’ గా ఇందులో నటించాడు. ఈ సినిమా గురించి, అందులో తన పాత్ర…