ఈ మధ్యకాలంలో తెలుగులోనూ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పలు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కోవకు చెందిందే ‘క్లాప్’. ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన ‘క్లాప్’ మూవీతో పృథ్వీ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘గుడ్ లక్ సఖీ’ తర్వాత ఆది పినిశెట్టి నటించిన మరో క్రీడా నేపథ్య చిత్రమిది. జవ్వాజి రామాంజనేయులు, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చి 11 నుండి సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విష్ణు (ఆది పినిశెట్టి)కు చిన్నప్పటి…
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్, కృతి శెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్’. పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రలో రామ్ కనిపించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కానుంది. ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ని జరుపుకుంటుంది. లింగుస్వామి- రామ్ కాంబో అనగానే ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ ని కూడా అంతే భారీగా…
నేను శైలజ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న అమ్మడు మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్తానం సంపాదించుకొంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ, అవేమి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయాన్ని అందుకోలేదు. ఇక తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన…
జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. గత యేడాదిన్నరగా ఇదిగో అదుగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా మొత్తానికి జనవరి 28న జనం ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పకుడు కావడం విశేషం. తెలంగాణ మారుమూల పల్లెలోని లంబాడీ యువతి సఖి (కీర్తి సురేశ్). ఆమె ఏం…
కీర్తి సురేష్ రాబోయే స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్ లక్ సఖి’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, వేడుకకు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక దిల్ రాజుతో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. Read Also : జైజై చరణ్… జైజై చరణ్… మెగా ఫ్యాన్స్ తో కలిసి ‘సఖి’ సందడి “గుడ్ లక్ సఖి” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో…
కీర్తి సురేష్ స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు నగేష్ కుకునూర్. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకి సెన్సేషనల్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ వేడుకకు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Read Also : “సఖి”తో చరణ్ ‘నాటు’ స్టెప్పులు… కీర్తికి…
నిన్న సాయంత్రం “గుడ్ లక్ సఖి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిన అనారోగ్యం కారణంగా చిరంజీవి రాలేకపోయారు. ఆయన స్థానంలో రామ్ చరణ్ ఈ వేదికను అలంకరించారు. రామ్ చరణ్ ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకనిర్మాతలను అభినందించారు. ఇక ఈ సినిమాకు చాలా మంది జాతీయ అవార్డు గ్రహీతలు పని చేశారు. కాబట్టి దీనిని చిన్న సినిమా అని పిలవవద్దని అన్నారు. Read Also…
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అనారోగ్యం కారణంగా చిరంజీవి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాకపోవడంతో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. Read Also : తగ్గేదే లే అంటున్న ‘ఖిలాడి’! రామ్ చరణ్ మాట్లాడుతూ ”నేను ముఖ్య అతిథిగా రాలేదు. నేను చిరంజీవిగారి మెసెంజర్…
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తన నెక్స్ట్ మూవీ ‘గుడ్ లక్ సఖి’లో షూటర్‌గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ట్రైలర్ జగపతి బాబుతో మొదలవుతుంది. భారతదేశం గర్వించదగ్గ అత్యుత్తమ షూటర్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆది పినిశెట్టి సఖి (కీర్తి సురేష్) అనే పల్లెటూరి అమ్మాయిని సూచిస్తాడు. ఊరిలో అందరూ ఆమెను దురదృష్టవంతురాలిగా చూస్తారు. జగపతి బాబు ఆమెకు శిక్షణ…