PAN- Aadhaar Link: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్గదర్శకాల ప్రకారం.. జూన్ 30 లోపు ప్రతి ఒక్కరూ పాన్-ఆధార్‌ను లింక్ చేయాలి. లేకపోతే.. జూలై 1 నుండి పాన్ కార్డ్ నిష్క్రియం అవుతుంది.
Aadhaar-PAN Link: దేశంలోని పన్ను చెల్లింపుదారులు జూన్ 30 లోగా తమ ఆధార్-పాన్ కార్డును లింక్ చేయాలి. ఐటీ డిపార్ట్మెంట్ ఈ పాన్ కార్డను ఆధార్ కార్డును లింక్ చేసే సమయాన్ని మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడగించింది. అయితే ఈ రెండు కార్డులను లింక్ చేయని వారు కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Aadhaar Pan Link: దేశంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
Today (06-02-23) Business Headlines: ప్రపంచంలో విలువైన కరెన్సీగా..: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ కొనసాగుతోంది. ఒక కువైట్ దినార్ వ్యాల్యూ లేటెస్టుగా 266 రూపాయల 64 పైసలకు చేరింది. ఈ జాబితాలో కువైట్ దినార్ తర్వాతి స్థానాల్లో బహ్రెయిన్ దినార్, ఒమిని రియాల్ నిలిచాయి. ఒక బహ్రెయిన్ దినార్ విలువ 215 రూపాయల 90 పైసలు పలికింది. ఒక ఒమిని రియాల్ వ్యాల్యూ 211 రూపాయల 39 పైసలుగా నమోదైంది.