AlluArjun-Atlee : అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ ఎక్స్ విజువల్ గా దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేస్తున్న కొన్ని ఇమాజినేషన్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ సినిమాలోకి భారీగా స్టార్లను తీసుకుంటున్నారు. తాజాగా మూవీ విలన్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ గా ఇండియన్ యాక్టర్స్…