దేశ వ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, అతిథులుగా ఈయూ నేతలు హాజరయ్యారు.