టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి మంచి మార్కెట్ ఏర్పర్చుకుంది. కానీ వరుస అవకాశాలతో పాటుగా వరుస డిజాస్టర్స్ కూడా తలెత్తడంతో ఈ అమ్మడు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. దీంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడు వరుస చిత్రాలు ఒప్పుకుంది పూజ . ఇందులో తాజాగా…