టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హీరోయిన్ ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలను అందుకుంటున్న సమయంలోనే ప్రముఖ సింగర్ నోయల్ ని వివాహమాడి వైవాహికబంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. కొన్నేళ్ళకే విబేధాల వలన భర్తకు విడాకులిచ్చి బయటికొచ్చేసింది. ఇక విడాకుల తరువాత 69 సంస్కార్ కాలనీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న ఎస్తేర్ ఈ సినిమా ప్రమోషన్లలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ట్రైలర్…