సాంకేతికతలో కొత్త శకాన్ని తీసుకురావడంతో పాటు ఇన్నాళ్లుగా మనం వాడుతున్న 4జీ సేవలకు అనేక రెట్ల వేగంతో అత్యంత విశ్వసనీయ కమ్యూనికేషన్ వ్యవస్థను అందించడానికి ప్రయత్నిస్తున్న 5G టెలికాం సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు.
సమాజ హితం కోసమంటూ ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా చేసిన ఓ న్యాయ పోరాటం ఆమెను ఊహించని విధంగా చిక్కుల్లో పడేసింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా జుహీచావ్లా కొంతమందితో కలిసి ఢిల్లీ హైకోర్టులో ఆ మధ్య పిటీషన్ వేసింది. 5 జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదం ఉందని, పౌరులకు ఎలాంటి హానీ జ