OnePlus 13s: వన్‌ప్లస్ సంస్థ నేడు (జూన్ 5) ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 13s ని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. అదిరిపోయే లుక్స్, డిజైన్ తోపాటు శక్తివంతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ప్రధానంగా ఇది 6.32 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండగా.., క్వాల్‌కం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరి ఈ ప్రీమియం ఫోన్ పూర్తి స్పెసిఫెక్షన్స్ ను ఒకసారి…
Xiaomi CIVI 5 Pro: షియోమీ (Xiaomi) కంపెనీ కొత్త సివి (CIVI) సిరీస్ ఫోన్ అయిన షియోమీ CIVI 5 Pro ని ఈ నెలలో చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన CIVI 4 Proకి అప్డేటెడ్ గా ఇది రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం ఈ ఫోన్ మేటల్ ఫ్రేమ్‌తోనూ, స్టైలిష్ డిజైన్‌తోనూ, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లోనూ అందుబాటులోకి రానుంది. షియోమీ స్మార్ట్‌ఫోన్ సంస్థకు సంబంధించిన…
Motorola edge 60 Fusion: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగా, ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు RAMను అందిస్తోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా విభాగంలో మంచి…
Vivo Y39 5G: భారతీయ మొబైల్స్ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్న వివో తాజాగా మరో మొబైల్ ను విడుదల చేసింది. వివో Y సిరీస్‌లో గత ఏడాది విడుదలైన వివో Y29 5Gకి అప్డేటెడ్ గా ఈ వివో Y39 5Gని తీసుక వచ్చింది. మరి ఈ మొబైల్ లోని సరికొత్త ఫీచర్స్ ను ఒకసారి చూద్దామా.. Read Also: Infinix Note 50x 5G+: పిచ్చెక్కించే ఫీచర్లతో.. ఇన్ఫినిక్స్…
Nothing Phone 3a: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నూతన మోడళ్ల లాంచ్ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ ‘నథింగ్’ తన కొత్త నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a Pro మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. నేడు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రెండు వేరియంట్స్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు…
POCO C75 5G: పోకో తన కొత్త ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ పోకో C75 5G ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా మొబైల్ ఉపయోగించే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది. భారీ డిస్ప్లే, పవర్ఫుల్ బ్యాటరీ, 5G కనెక్టివిటీతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఎనిమిది వేల కంటే తక్కువ ధరలో లభించడం ఈ ఫోన్‌కి అదనపు ఆకర్షణ. పోకో C75 5G 4GB…
Moto G05 Launch: బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి మోటో G05 ఒక అద్భుతమైన ఎంపికను తీసుక వచ్చింది. ఈ ఫోన్ గోరిల్లా గ్లాస్, 90Hz డిస్ప్లే, 50MP కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా, భారతీయ మార్కెట్లో తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G05ను విడుదల చేసింది. ఇది గత సంవత్సరం విడుదలైన మోటో G04 మొబైల్ అప్డేటెడ్ గా వచ్చింది. ఈ కొత్త…
Redmi 14C: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ (Xiaomi) సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఇకపోతే, అతి త్వరలో భారతదేశంలో రెడీమి 14C 5G పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 50MP కెమెరా, 5,160mAh, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. దీని ధర, స్పెసిఫికేషన్లుఎం, కెమెరా మొదలైన వాటి గురించి మాకు వివరంగా చూద్దాం. Also Read: Allu Arjun: అల్లు అర్జున్’ను వదలని పోలీస్ టెన్షన్? రెడీమి 14C 5G ప్రారంభ ధర…
ఇండియాలో వివో (Vivo) Y-సిరీస్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18t అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ IP-54 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా.. 4GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.