ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతుకు పొలంలో విలువైన ఓ వజ్రం దొరికింది. ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆ వజ్రం బయటపడింది. రైతు పొలంలో పనులు చేస్తుండగా., తన కంటపడిన ఓ వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. దింతో విషయం తెలిసిన కొందరు వ్యాపారులు ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి అందరూ వజ్రాల వ్యాపారులు పోటీ పడడంతో వేలం వేశారు. దింతో పెరవల్లి ప్రాంతానికి చెందిన…