Itel A50: మీరు తక్కువ ధరలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, itel A50 మీకు సరైన ఎంపిక కావచ్చు. అమెజాన్ నిర్వహిస్తున్న “ఐటెల్ డేస్” సేల్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేక ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 3 GB RAM (మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 8 GB వరకు పెంచుకోవచ్చు) ఇంకా 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర కేవలం రూ.6,099 కే అందించనున్నారు. జనవరి…
DRI notice to Samsung: పన్ను ఎగవేత ఆరోపణల కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్.. DRI.. శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 1728 కోట్ల రూపాయలకు పైగా డబ్బును వడ్డీతో సహా పన్ను రూపంలో మీ నుంచి ఎందుకు వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పన్ను కట్టకుండా తప్పించుకున్నందుకు కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్‌కి పెనాల్టీ ఎందుకు విధించకూడదో కూడా చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.