Director Trivikram launched Sharathulu Varthisthayi movie first look: 30 వెడ్స్ 21 చైతన్య రావ్ హీరోగా భూమి శెట్టి హీరోయిన్ గా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఫస్ట్…
కరోనా టైమ్ లో ఖాళీగా ఇంట్లో కూర్చున్నవాళ్ళను విశేషంగా ఆకట్టుకుంది గర్ల్ ఫార్ములా సీరిస్ లో చాయ్ బిస్కెట్ సంస్థ నిర్మించిన ’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్. తొలి సీజన్ ఎపిసోడ్స్ అన్నింటినీ కలిపి ఒకటిగా యూ ట్యూబ్ లో టెలికాస్ట్ చేసిందీ సంస్థ. పదేళ్ళ గ్యాప్ ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి సంసారం జీవితంలోకి అడుగుపెట్టిన తరుణంలో వారి మనోభావాలు ఎలా ఉంటాయనే అంశాన్ని తీసుకుని దర్శకుడు పృథ్వీ వనం ఆ వెబ్…
’30 వెడ్స్ 21′ సీజన్ 2 లో చూస్తుండగానే 6వ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. నిజానికి ఈ సీజన్ లో కథ కంటే కథనానికే దర్శకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే గత ఎపిసోడ్స్ కు కాస్తంత భిన్నంగా ఈ 6వ ఎపిసోడ్ సాగింది. వ్యూవర్స్ ఊహకు చిక్కకుండా కథను డైరెక్టర్ పరుగులు తీయించాడు. ‘సారీ పృథ్వీ’ పేరుతో స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ ఆసక్తికరంగా సాగింది. లాస్ట్ ఎపిసోడ్ లో తన…
చాయ్ బిస్కెట్ సంస్థ గర్ల్ ఫార్ములా కేటగిరిలో స్ట్రీమింగ్ చేస్తున్న ‘థర్టీ వెడ్స్ ట్వంటీ వన్’ సీజన్ 2, ఐదవ ఎపిసోడ్ ఆదివారం నుండి అందుబాటులోకి వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ మొత్తం కార్తీక్ తండ్రి కావడం మీద నడిపిన డైరెక్టర్ పృథ్వీ వనం ఇప్పుడీ లేటెస్ట్ ఎపిసోడ్ ను మేఘన బర్త్ డే, దాని పర్యవసానంపై తీశాడు. కొత్త ఉద్యోగంతో సతమతమౌతున్న మేఘన బర్త్ డే ను కాస్తంత స్పెషల్ గా జరపాలని పృథ్వీ భావిస్తాడు. ఆమె…
’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ కు లభించిన ఆదరణతో ఇప్పుడు వారానికి ఒకటి చొప్పున సెకండ్ సీజన్ నూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులోని కథానాయకుడు చైతన్యరావ్ ఇప్పటికే కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించాడు. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘ముఖచిత్రం’లోనూ కీలక పాత్రను ధరించాడు. ఇదిలా ఉంటే చైతన్యరావ్ హీరోగానూ కొన్ని సినిమాలు ఇటీవల మొదలయ్యాయి. హెబ్బా పటేల్ నాయికగా, చైతన్యరావ్ హీరోగా ఓ మూవీ…
గత యేడాది కరోనా టైమ్ లో వ్యూవర్స్ కు బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ను తన ’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ తో అందించింది చాయ్ బిస్కెట్ సంస్థ. అనురాగ్, శరత్ నిర్మాతలుగా పృథ్వీ వనమ్ రూపొందించిన ఈ వెబ్ సీరిస్ ఆరు ఎపిసోడ్స్ కూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్స్ ను యూ ట్యూబ్ లో ఓ ఫుల్ లెంగ్త్ మూవీగానూ రిలీజ్ చేశారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అందుకున్న…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న 8 రకాల భార్యలను గురించి అందరికీ తెలియచేస్తూ.. సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించనున్నట్లు ఆయన తెలిపారు. మగవాడికి ఎలాంటి రకం భార్య దొరికితే జీవితం ఎలా మారుతుందో చెప్పడమే ఈ సిరీస్ ఉద్దేశమన్నారు. ఇదంతా సీజన్ వన్ అని,…