పాయల్ రాజ్ పుత్ ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆమె కేవలం సినిమాల్లో గ్లామర్ పరంగానే కాకుండా రియల్ లైఫ్ రొమాన్స్ గురించి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ పిక్ రొమాంటిక్ గా ఉండడమే కాకుండా ‘వైల్డ్ థింగ్స్ వెతుకుతున్నా’ అంటూ పాయల్ ప్రియుడు కామెంట్ చేయడం గమనార్హం.…
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తన మొదటి సినిమా నుంచి కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మరోవైపు యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క ‘3 రోజెస్’ అనే వెబ్ సిరీస్ కూడా రూపొందిస్తున్నాడు మారుతి. యస్.కె. యన్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు…
‘Rx 100’తో యూత్ హార్ట్ త్రోబ్ గా మారింది పాయల్ రాజ్ పుత్. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి కుర్రకారును కిర్రెక్కించింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ప్రాధాన్యం లేని పాత్రల ఎంపికతో స్టార్ స్టేటస్ అందుకేలేక పోయింది. ‘RX 100’ తర్వాత ‘వెంకీ మామ’ ‘డిస్కోరాజా’ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించినా అవి ఆమె కెరీర్ కు ఏమాత్రం హెల్ప్ అవలేదు. కొండకచో ఐటెమ్…