వైల్డ్ థింగ్స్ … ప్రియుడితో పాయల్ రొమాంటిక్ పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాయల్ రాజ్ పుత్ ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆమె కేవలం సినిమాల్లో గ్లామర్ పరంగానే కాకుండా రియల్ లైఫ్ రొమాన్స్ గురించి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ పిక్ రొమాంటిక్ గా ఉండడమే కాకుండా ‘వైల్డ్ థింగ్స్ వెతుకుతున్నా’ అంటూ పాయల్ ప్రియుడు కామెంట్ చేయడం గమనార్హం.
ఇక విషయంలోకి వెళ్తే… చాలా మంది నటీ నటులకు వారి నిజ జీవిత భాగస్వాములతో కలిసి నటించే అవకాశం లేదు. ఆ అరుదైన అవకాశం దక్కించుకున్న అతి కొద్ది మంది నటీనటుల్లో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. పాయల్ గత కొంతకాలంగా సౌరభ్ ధింగ్రాతో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రొమాంటిక్ పిక్స్, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.
Also Read
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
Read Also : అక్కినేని ఫ్యాన్స్ కు “బంగార్రాజు” ట్రీట్… వరుస అప్డేట్స్
రీసెంట్ గా వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్ “3 రోజెస్” విడుదలైంది. ఈ జంటకు ఇందులో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఈ సిరీస్‌లో ఇద్దరూ రొమాంటిక్ గా, బోల్డ్ సన్నివేశాలులో కూడా కన్పించారు. తాజాగా సౌరభ్ “3 రోజెస్” విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. కాన్సెప్ట్ షూట్ కోసం పాయల్‌తో కలిసి పోజులిచ్చిన చిత్రాన్ని ఇందులో పంచుకున్నాడు. సౌరభ్ తెల్లటి షర్ట్‌లో కనిపిస్తుండగా, పాయల్ పులి చర్మం ఉన్న ఉన్ని జాకెట్ ధరించి ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీని చిత్రంలో చూడొచ్చు.. “వైల్డ్ థింగ్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నా “3 రోజెస్”లో ఒక గులాబీని దొంగిలించాను” అని సౌరభ్ ఈ ఫొటోకు కామెంట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!