BSNL Offer: టెలికాం సంస్థలకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సాధ్యమైనంత గట్టి పోటీ ఇస్తుంది. తనకంటూ బలమైన నెట్‌వర్క్‌ను బిల్డ్ చేసుకుంటూ రోజురోజుకు యూజర్ ఫ్రెండ్‌లీ మారుతుంది. ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించేందుకు మార్కెట్‌లోకి సూపర్ ప్లాన్‌లను తీసుకువస్తుంది. అలా తీసుకొచ్చిన ఫ్రీడమ్ ఆఫర్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. చూసుకోండి మరి.. ఇంతకీ ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో…