New Kia Seltos: అవతార్‌లో సెకండ్ జనరేషన్ కియా సెల్టోస్(Kia Seltos) అన్‌విల్ అయింది. కొరియన్ కార్ మేకర్ కియా తన ఏస్ మోడల్ సెల్టోస్‌ను మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దింది. సరికొత్త ఫీచర్లు, డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఇంటీరియర్, ఫీచర్లు, పవర్ ట్రెయిన్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.