US Open 2024 Carlos Alcaraz: శుక్రవారం జరిగిన యుఎస్ ఓపెన్ 2024లో పెద్ద పరాభవం ఎదురైంది. నెదర్లాండ్స్ టెన్నిస్ ఆటగాడు బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ 4 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. డచ్ ప్లేయర్ జాండ్‌స్చుల్ప్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో 6-1, 7-5, 6-4 తో అల్