Registration of ICC ODI World Cup 2023 Tickets will start from Today 3.30 PM on ICC Website: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి ఇంకా 50 రోజులు మాత్రమే ఉంది. భారత్ గడ్డపై అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. అక్టోబర్ 5న ఆరంభం కానున్న ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ ఇప్పటికే అధికారికంగా వెల్ల�
టీమిండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనలిస్ట్ గా వస్తాయని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే, అక్టోబర్ 5న ప్రారంభమవుతున్నా.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ని ఐసీసీ రిలీజ్ చేసింది.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ పేలవ ప్రదర్శనను సమీక్షించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ముంబైలో టీమిండియా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
Cricket: ఆసియా కప్ 2023 విషయంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం నెలకొంది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో పాల్గొనేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌ను తటస్థ వేదికలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌పై ఒత్తిడి తెస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.
గత నాలుగేళ్లుగా టీమిండియా మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ పరిమిత ఓవర్ల జట్టులో తక్షణమే మార్పులు చేయాలని భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని తాము ఆడుతున్నామని… దానికి అనుగుణంగా మెరుగైన జట్టును సిద్ధం చేసుకోవాలన్నాడు. భారత జట్టుకు కెప్ట