టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మూవీ 2018 కేరళ బాక్సాఫీస్ ని షేక్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల బడ్జట్ తో రూపొందిన 2018, ఇప్పటివరకు 160 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ పులి మురుగన్ సినిమాని వెనక్కి నెట్టి 2018 సినిమా సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. అంతటి హిట్ మూవీని తెలుగులో గీత ఆర్ట్స్ 2…
కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం 2018. ఈ చిత్రం నిన్న తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం ప్రశంసలకు మాత్రమే కాకుండా కలక్షన్స్ వర్షం కూడా కురిపిస్తుంది ఈ సినిమా. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ…