ఇండియా నుంచి ఆస్కార్ రేసులో నిలిచిన మలయాళ మూవీ 2018కు నిరాశే మిగిలింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ కేటగిరీలో ఆస్కార్స్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఈ మలయాళ మూవీ చోటు దక్కించుకోలేకపోయింది.96వ ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన పదిహేను సినిమాలు జాబితాను అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ తాజాగా అనౌన్స్ చేసింది. అందులో 2018 మూవీ పేరు కనిపించలేదు.2018 మూవీ ఆస్కార్‌కు షార్ట్ కాలేకపోయిన విషయాన్ని మూవీ…
India sends ‘2018’ movie as entry for 2024 Oscars: దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన RRR ఆస్కార్స్‌లో విజయం సాధించడంతో ఈసారి అక్కడి దాకా వెళ్ళేది ఎవరు? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగానే భారతదేశం అకాడమీ అవార్డ్స్ 2024 హంగామా షురూ అయిన క్రమంలో ఈ సారి భారతదేశం నుంచి ఏ సినిమా అధికారికంగా ప్రవేశిస్తుంది? అంటూ ఆసక్తికర చర్చ కొన్నాళ్ల క్రితమే మొదలైంది. తాజా కథనాల ప్రకారం బలగం, ది…
సినిమా కంటెంట్ బాగుండి కొన్ని సినిమా లు హిట్ టాక్ సొంతం చేసుకున్నా కూడా వసూళ్లు వచ్చేలా అయితే చేసుకోలేక పోతున్నాయి.కానీ ‘2018’ సినిమా విషయం లో ఇందుకు భిన్నం గా జరిగిందని చెప్పవచ్చు… ఓటీటీ లో విడుదల అవ్వడానికి ముందు ఈ సినిమా థియేట్రికల్ రన్ లో రూ.170 కోట్ల వసూళ్లు ను నమోదు చేసింది. ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసి కనుక ఉండకపోతే రెండు వందల కోట్ల క్లబ్ లో చేరేది అంటూ కొందరు…
టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మూవీ 2018 కేరళ బాక్సాఫీస్ ని షేక్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల బడ్జట్ తో రూపొందిన 2018, ఇప్పటివరకు 160 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ పులి మురుగన్ సినిమాని వెనక్కి నెట్టి 2018 సినిమా సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. అంతటి హిట్ మూవీని తెలుగులో గీత ఆర్ట్స్ 2…
గతంలో ఒక తమిళ స్టార్ డైరెక్టర్ తీసిన ఒక భారీ బడ్జట్ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. పేరుకి, ప్రమోషన్స్ కి పాన్ ఇండియా సినిమా అన్నారు కానీ సినిమా మొత్తం తమిళ నేటివిటీ ఉంది అనే కామెంట్స్ ఆ భారీ బడ్జట్ సినిమాపై గట్టిగానే వినిపించాయి. అర్ధం కాకపోవడం, నేటివిటీ ఇష్యూస్, లాగ్ లాంటి పలు కారణాల వలన ఆ పాన్ ఇండియా సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో తమిళ క్రిటిక్స్ కొంతమంది,…
హోంబలే ప్రొడ్యూస్ చేసిన కాంతర సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచింది. KGF ఫ్రాంచైజ్ తో డబ్బులు వచ్చాయి, పాన్ ఇండియా ఆడియన్స్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసారు కానీ కాంతర సినిమా KFIపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ఈ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకేమైనా వస్తాయా అని ఆడియన్స్ ని ఎదురు చూసేలా చేసింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతార సినిమా కన్నడ నుంచి…
తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎప్పటి నుంచో లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా లిస్టులోకి కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కూడా జాయిన్ అయ్యింది. KGF చాప్టర్ 1 అండ్ KGF చాప్టర్ 2, కాంతర సినిమాలు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచాయి. ఇప్పుడు కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ వంతు వచ్చింది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో కంటెంట్ ని మాత్రమే నమ్మి సినిమాలని చేస్తోంది. మోహన్ లాల్,…