మార్కెట్ లో ట్రైఫోల్డ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. దిగ్గజ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో ట్రైఫోల్డ్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా సామ్ సంగ్ తన కొత్త ట్రైఫోల్డ్ హ్యాండ్ సెట్ తో మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించింది. మంగళవారం, కంపెనీ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన సామ్ సంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్‌ను విడుదల చేసింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ నెల చివర్లో దక్షిణ కొరియాలో సేల్ ప్రారంభంకానుంది. ముఖ్యంగా,…
Realme GT 8 Series: రియల్‌మీ జీటీ 8 సిరీస్ (Realme GT 8 Series) స్మార్ట్ ఫోన్లు వచ్చే నెలలో చైనాలో విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియంది. రియల్‌మీ జీటీ 8 (Realme GT 8), రియల్‌మీ జీటీ 8 ప్రో (Realme GT 8 Pro) మోడళ్లను ఈ సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ల కోసం ప్రస్తుతం చైనాలో ప్రీ ఆర్డర్లు…
సామ్ సంగ్ లాంచ్ ఈవెంట్ Galaxy Unpacked Event 2025 ప్రారంభమైంది. దీనిలో, కంపెనీ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిలో Galaxy Z Fold 7, Galaxy Z Flip 7, Flip 7 FE ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శామ్సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేశారు. Galaxy Z Fold 7 అనేది Android 16లో…