(సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ కు 20 ఏళ్ళు) వెంకటేశ్ హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001 సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ విడుదలయింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ కథ ఏమిటంటే – శేఖర్, పిన్నమనేని శ్రీనివాస మూర్తి బాల్యమిత్రులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. శ్రీనివాస మూర్తి…