క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లెక్కల మాస్టారు నుంచి స్టార్ డైరెక్టర్ గా ఆయన ఎదిగారు.అల్లు అర్జున్ నటించిన “ఆర్య” సినిమాతో ఈ లెక్కల మాష్టారు డైరెక్టర్ గా మారారు.ఆర్య సినిమాతో అప్పటివరకు ఎవరు తీయని విధంగా సరికొత్త ప్రేమకథను తెరకెక్కించారు.ఆర్య సినిమా సుకుమార్ కు దర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది.ఆర్య సినిమా 7 మే 2004న విడుదల అయి అద్భుత విజయం సాధించింది.ఆర్య సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం నేటికీ…
ISB @20 Years: నేడు దక్షిణ భారత దేశానికే హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ తలమానికంగా నిలుస్తోంది. గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ) ప్రస్తుతం ద్విదశాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. 1999లో ఐఎస్‌బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో నాటి ప్రధాన మంత్రి వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడీ బిజినెస్ స్కూల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి.…
‘లగాన్’… కేవలం ఆమీర్ ఖాన్ కెరీర్ కే కాదు ఇండియన్ సినిమాకే అదో పెద్ద మరుపురాని చిత్రం! ఆస్కార్ బరిలో నిలిచిన మూడు భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటి. కానీ, అది ఒక్కటి మాత్రమే ఆశుతోష్ గోవారికర్ స్పొర్ట్స్ డ్రామా స్పెషాలిటీ కాదు. బ్రిటీష్ కాలపు భారతదేశంలోకి సరికొత్త తరాన్ని తీసుకెళ్లింది ‘లగాన్’. దేశభక్తికి క్రికెట్ ని కూడా జోడించి ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని సాధించింది. అదే ఇరవై ఏళ్లైనా ‘లగాన్’ సినిమాని నిత్యనూతనంగా ఉంచుతోంది!ఆమీర్ ఖాన్,…