నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్ క్రేజ్ మామూలుగా లేదు. నథింగ్ అంటూనే ఫీచర్లతో అదరగొడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 12న ఈ ఫోన్ ను అమ్మకాలను ప్రారంభిస్తున్నారు. వన్ ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సారథ్యంలో మొదటి ఫోన్ వస్తోంది. ఫీచర్ల విషయంలో మరే ఫోన్ కు తీసిపోని విధంగా నథింగ్ మొబైన్ ను రూపొందించా�