Nothing Phone 1: నథింగ్ అంటూనే ఫీచర్లతో అదరగొడుతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్ క్రేజ్ మామూలుగా లేదు. నథింగ్ అంటూనే ఫీచర్లతో అదరగొడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 12న ఈ ఫోన్ ను అమ్మకాలను ప్రారంభిస్తున్నారు. వన్ ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సారథ్యంలో మొదటి ఫోన్ వస్తోంది. ఫీచర్ల విషయంలో మరే ఫోన్ కు తీసిపోని విధంగా నథింగ్ మొబైన్ ను రూపొందించారు. 120 హెర్జ్ అడాప్టిక్ రిఫ్రెస్ రేట్ డిస్ ప్లేతో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ రాబోతోంది. 50 మెగా పిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా కలిగి ఉండనుంది.
ఈ ఫోన్ గురించి వస్తున్న లీకుల ప్రకారం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 6.55 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ప్లే కలిగి ఉండనుంది. డిస్ ప్లే వెనకాల గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. 1 f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ సెన్సార్ బ్యాక్ కెమెరా కలిగి ఉండి సెకన్ కు 60 ఫ్రేముల 4కె రిజల్యూషన్ వీడియో రికార్డింగ్ ను అందిస్తుంది. 8జీబీ రామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ. 31,300గా ఉంటుందని.. 8జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,100లుగా, 12జీబీ+256 మోడల్ ధర రూ. 36,000గా ఉండే అవకాశం ఉంది.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
రూ.2000 రిఫండ్ డిపాజిట్ తో ప్లిఫ్ కార్ట్ లో ఈ మొబైల్ లభిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు ముందుగానే ఈ మొబైల్ ను బుక్ చేసుకోవచ్చు, ప్లిఫ్ కార్ట్ తో పాటు రిలయన్స్ డిజిటల్ లో కూడా ఫోన్ అందుబాటులో ఉండనుంది.
తాజావార్తలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!