Udaipur: భార్యను దారుణ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఉదయపూర్‌లో భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు కిషన్‌లాల్ అలియాస్ కిషన్‌దాస్‌కు మరణశిక్షతో పాటు రూ. 50,000 జరిమానా , ఒక సంవత్సరం కఠిన జైలు శిక్ష విధించింది. నిందితుడు తన భార్యను లక్ష్మి హత్యచేయడమే కాకుండా, మొత్తం మానవాళిని కూడా సిగ్గుపడేలా చేశాడని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. నిందితుడిని చనిపోయే వరకు ఉరితీయాలని తీర్పుని వెల్లడించింది. పూర్తి…