UP: ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను మహిళ కానిస్టేబుల్ ప్రేమ కాటేసింది. దీంతో ఆ ఇన్‌స్పెక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఇంతకీ ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జాలౌన్‌లో చోటుచేసుకుంది. జూలౌన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి తన సర్వీస్ రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఒక మహిళా కానిస్టేబుల్, ఒక పోలీసు అధికారి గదిలో ఉన్నారు. ఈ సంఘటన తర్వాత పోలీసులు సీసీటీవీ…